గుప్తాకు బెయిల్
హైదరాబాద్: వ్యాపారి జీఎన్ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. హచ్‌ఎండీఏ, డీఎల్‌ఎఫ్‌ను మోసం చేసిన కేసులో జీఎన్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.