వార్తలు

సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. గాలి బెయిల్‌కు సంబంధించి విచారణలో పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం. …

అప్రకటిత కోతలు లేకుండా కరెంటు అందించాలి:రాఘవులు

విజయవాడ:అప్రకటిత కోతలు లేకుండా కరెంటును ప్రజలకు సక్రమంగా అందించాలని విజయవాడలో విద్యుత్‌ శాఖ డీఈకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వినతిపత్రం అందించారు.విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గవర్నరు …

ఇందిరమ్మ బాట జరా భద్రం: శంకర్రావు

హైదరాబాద్‌: ‘ప్రభుత్వం గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం  రచ్చరచ్చయ్యింది. ఇపుడు ఇందిరాబాట కార్యక్రమం ఇంటిబాట పట్టకుండా చూడండి’ అని మాజీ  మంత్రి, కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. …

క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన సహ క్రీడాకారుడు రమేష్‌ ప్రేమించి మోసం చేశాడనే మనస్తాపంతో పద్మలత అనే క్రీడాకారిణి ఈ అగాయిత్యానికి పాల్పడింది. ఆమె …

జగన్‌ కేసులో నిందితుల బెయిల్‌పై వాదనలు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందింతులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై వాదనలను నాంపెల్లిలోని  సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విజయరాఘవ …

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ద:బొత్స

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు.సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఎస్‌ఎంయు కార్మిక సమస్యలపై …

బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన ఓర్వకల్లు మండలం పూడిచర్లలో  చోటుచేసుకుంది. బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తోన్న ఇద్దరు మృతి చెందారు. ఓ …

పట్టాభికి 27 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కుంభకోణంలో నిందితుడు మాజీ జడ్జి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ రోజు అధికారులు ఆయనను కోర్టులో …

అధికారుల అలసత్వం కూడా కారణమే: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యకు ప్రకృతి సహకరించకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కూడా కారణమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  లక్షింపేట ఘటనలో తనపై రాజకీయ ఆరోపణలు …

లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 …

తాజావార్తలు