వార్తలు

హైదరాబాద్‌లో ‘పాడి పరిశ్రమ’ సదస్సు

హైదరాబాద్‌: ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని హైటెక్స్‌లో పాడి పరిశ్రమ ప్రదర్శన (బ డెయిరీ షో-2012)ను నిర్వహించనున్నారు. పశుషోషణ, పాడి పరిశ్రమకు సంబంధించి …

నేడు లండన్‌కు వెళ్లనున్న చిరంజీవి

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు సాయంత్రం లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో లండన్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన …

ఫేస్‌బుక్‌లో మాజీ రాష్ట్రపతి కలాం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్‌ వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్‌ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను …

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైద్రాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో హుక్కాసెంటర్లు, పబ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హుక్కా సెంటర్లు, …

మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి …

ఆర్టీసీ-ఎన్‌ఎంయూ చర్చలు విఫలం

హైద్రాబాద్‌: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు …

ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 ట్రోఫీని ఆవిష్కరించిన సెహ్వాగ్‌

ఇండోర్‌: వచ్చే సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 టోర్నీ జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీని ఇండోర్‌లో ఆవిష్కరించగా, ఇది …

విద్యుత్‌ కోతల వివరాలు ప్రకటించిన ట్రాన్స్‌కో

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వివరాలను ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. డిస్కంలు అధికారులతో ట్రాన్స్‌కో ఎండీ హీరాలార్‌ సమారియా సమావేశమై రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై సమీక్షించారు. విద్యుత్‌ …

129పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 129.21పాయింట్లు నష్టపోయి 17, 489.14వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 39.05పాయింట్లు కోల్పోయి 5306.30వద్ద ముగిశాయి. రుతుపవనాల ఆశాజనకంగా …

ఎర్ర చందనం స్వాధీనం

కడప: కడప జిల్లాలోని పోరుమామిళ్ల, పుల్లం పేట ప్రాంతాల్లో స్మగ్లర్లు దాచిపెట్టిన ఎర్రచందనంను అటవీశాఖాధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. …

తాజావార్తలు