Friday, 6 November 2026

129పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 129.21పాయింట్లు నష్టపోయి 17, 489.14వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 39.05పాయింట్లు కోల్పోయి 5306.30వద్ద ముగిశాయి. రుతుపవనాల ఆశాజనకంగా లేకపోవడంతో పాటు ఐరోపా మార్కెట్లు నిరాశజనకంగా ప్రారంభం కావడంపై సుజుకీ, హీరో హోండా, విప్రో, ఐటీసీ, హిందూ యూనిలివర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డా.రెడ్డీన్‌ ల్యాబ్స్‌, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో తదితర కంపెనీలకు చెందిన షేర్లు నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *