ప్రధానికి ఇరాన్ ఆర్థిక మంత్రి షంషుద్దీన్ హొస్సెనీ ఘనస్వాగతం
టెహ్రాన్: టెహ్రాన్ విమానాశ్రయంలో ప్రధానికి ఇర్నాన ఆర్థిక మంత్రి షంషుద్దీన్ హొస్సెనీ ఘనస్వాగతం పలికారు. ఇరాన్ అగ్రనాయకత్వంతో పాటు పాక్ అధ్యక్షుడు జర్దారీతోనూ మన్మోహన్సింగ్ ప్రత్యేకంగ సమావేశం కానున్నారు.