Monday, 16 November 2026

రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో పేలుడు

రాజమండ్రి: రాజమండ్రి రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ పేటుడులో రైల్వే ఉద్యోగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *