Tuesday, 3 November 2026

రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను అధిగమిస్తాం

శ్రీకాకుళం : రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను త్వరలోనే అధిగమిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశఖమంత్రి కోండ్రుమురళి అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రికి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి నిధులు కేటాయిస్తున్నాట్టు ఆయన వెల్టడించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *