బొగ్గుకేటాయింపులపై నేడు ప్రధాని ప్రకటన చేసే అవకాశం
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులపై నేడు పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గలు వెల్లడించాయి. బొగ్గు కుంభకోణంపై గత కొన్ని రోజులుగా విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తుండటంతో దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.