Wednesday, 4 November 2026

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

సికింద్రాబాద్‌: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. దుండగులు ప్రయాణికులను కత్తులతో బెదిరించి నగదు, నగలు దోచుకున్నారు. ఎస్‌-9 బోగీలో చోరీ జరిగినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు నమోదు చేసుకున్న ఆర్ఫీఎఫ్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *