తెలంగాణ మార్చ్‌కు ‘మహిళదండు కదలాలి’
కరీంనగర్: సెప్టెంబర్ 3న జరిగే తెలంగాణ మార్చ్‌కు మహిళదండు కదలాలని మహిళలకు పిలుపినిచ్చారు జిల్లా జేఏసీ చైర్మన్ సుంకే యశోద అన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా తెలంగాణ మహిళ జేఏసీ నిర్మాణ సమావేశంలో యశోద మాట్లాడారు. గ్రామాల్లో జేఏసీ మహిళ కమిటీ నిర్మాణం పూర్తి చేసి సెప్టెంబర్ 3న జరిగే తెలంగాణ మార్చ్‌కు సిద్దం కావాలని ఆమె కోరారు.