సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ వాదులందరిని ఒక్కతాటిపై తెచ్చేందుకే ఈ పోరుయాత్ర అని ఆయన అన్నారు. జేఏసీ చైర్మన్ కొదండరాం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమ చరాత్రలో కమ్యూని పార్టీల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు.