ధర్మాన రాజీనామ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించిన సీఎం

హైదరాబాద్‌: ధర్మన రాజీనామా వ్యవహారంపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిరాకరించారు. డిల్లీలో రెండు రోజుల పాటు అధిష్టానం పెద్దలతో ఆయన జరిపిన విస్తృత భేటీలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ తరహా కీలక పర్యటనలప్పుడు డిల్లీలోనే మీడియా సమావేశం నిర్వహించి హైదరాబాద్‌కు రావడం ముఖ్యమంత్రికి అలవాటు.

తాజావార్తలు