Tuesday, 3 November 2026

ఒకే తరహా ఫీజు ఉండాలి: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఒకే తరహా ఫీజ ఉండాలని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల సమాఖ్య పేర్కొంది. ఒకే తరహా ఫీజు లేకుంటే ప్రభుత్వానికి ఇచ్చిన అఫిడవిట్లు తిరిగి తీసుకుంటామని సమాఖ్య తెలిపింది. రేపు మధ్యాహ్నం ప్రైవేట ఇంజినీరింగ్‌ కళాశాలల సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని కళాశాలల సమాఖ్య పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *