Wednesday, 4 November 2026

ఆందోళన విరమించిన ఆర్టీసీ డ్రైవర్లు

కర్నూలు: తోటి డ్రైవర్‌పై ఆటోవాలాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కర్నూలు ఆర్టీసీ డిపో డ్రైవర్లు తమ ఆందోళన విరమించారు. డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఆటోవాలాలపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎం హామీ ఇవ్వడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డిపో నుంచి బస్సుల రాకపోకలు యధాతధంగా  ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *