Friday, 6 November 2026

వ్యవసాయంతోపాటు పాడి, మత్స్య, గోర్రెల పెంపకం అభివృద్ది చెందాలి:ఇందిరమ్మబాటలో సీఎం

పశ్చిమగోదావరి: జిల్లాలో రెండవరోజు సాగుతున్న ఇందిరమ్మ బాటలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వెంకటరామన్నగూడెంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి పాల్గోన్నారు. వ్యవసాయంతోపాటు గోర్రెల పెంపకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ది చెందాలని ఆయన అన్నారు. రైతులు ప్రత్యమ్నాలపై దృషిట సారించాలని రైతులకు చంద్రబాబు చేసిందేమి లేదని ముఖ్యమంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *