వరంగల్ ఎంజీఎంలో చిన్నారుల మృతికి అనారోగ్యమే కారణం
వరంగల్: ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో చిన్నారులు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ కలెక్టర్ రాహుల్‌బోజ్జా స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాడు. చిన్నారుల మృతికి వారి అనారోగ్యమే కారణమని ఆయన అన్నారు. ఆసుపత్రి అభివృద్ది నిధులనుండి నాలుగు వెంటి లేటర్లు కొనుగోలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.