Friday, 6 November 2026

టీడీపీ పొలిట్‌బ్యూరోకు సీమాంధ్ర నేతల డుమ్మా

హైదరాబాద్‌: చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశానికి సీమాంధ్ర  నేతలు డుమ్మా కొట్టారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఎస్సీ వర్గీకరణపై ప్రధానంగా చర్చించడంతోనే సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఏడుగురిలో ఐదుగురు తెలంగాణకు చెందినవారే. సీమాంధ్ర నేతలు డమ్మా కొట్టడానికి వెనుక చంద్రబాబు హస్తం ఉందని తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *