రాహుల్‌ను క్యాబినెట్‌లోకి ఆహ్వనిస్తున్నా: మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి వర్గంలోకి రావటం స్వాగతించదగ్గ పరిణామమని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాహుల్‌కి నా ఆహ్వనం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.