Friday, 6 November 2026

గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఎస్సీ డిగ్రీ కళాశాలలో గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు. పేపర్‌ లీక్‌ విషయంపై మరిన్ని వివరాలు తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *