ముఖ్యాంశాలు

పోలీసు చట్టానికి 150 ఏళ్లు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :పోలీస్‌ చట్టం అమల్లోకి వచ్చి 150 యేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విన్యాసాలు అందరినీ …

మర్లబడ్డ బూరుగుపల్లి

కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :రెండు కళ్ల బాబుకు బూరుగుపల్లి గ్రామ ప్రజలు మర్లబడ్డరు. తెలంగాణపై నీ పార్టీ తీరేందో చెప్పాలంటూ పట్టుబట్టారు. సీమాంధ్రలో నీ పార్టీ …

కొత్త చట్టాలు అమల్లోకి వస్తే బాక్సైట్‌ రద్దయ్యే అవకాశం

శ్రీగిరిజనుల ఎదుగుదలకు సర్కారు సహకారం : ముఖ్యమంత్రి కిరణ్‌ విశాఖపట్నం,డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : బాక్సైట్‌ తవ్వకం అనుమతుల రద్దుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని …

మళ్లీ అదే వివక్ష

శ్రీ కొనసాగుతున్న సీమాంధ్ర పెత్తందారి తనం శ్రీ 200 మునిసిపల్‌ హైస్కూళ్ల అప్‌గ్రెడేషన్‌ శ్రీ తెలంగాణకు మొండిచేయి శ్రీ ఆ ప్రాంతంలో పోలిస్తే ఇక్కడ మూడో వంతే …

సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి రియాక్షన్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి తమ రియాక్షన్‌ ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ …

కిరణ్‌ సీమాంధ్రకే సీఎం మరోమారు బుద్ధిబయటపెట్టుకుండు

వైకాపా కేసులెత్తేసి ఉద్యమకారులపై కేసులు పెడుతావా మండిపడ్డ టీ కాంగ్రెస్‌ ఎంపీలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు తన బుద్ధి బయట పెట్టాడని …

బరితెగించిన వైకాపా

వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బరితెగించింది. టీఆర్‌ఎస్‌ కార్యాలయాలపై భౌతిక దాడులకు దిగింది. వరంగల్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వైకాపా నాయకులు …

యువతి గ్యాంగ్‌రేప్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

శ్రీఉద్వేగానికి లోనైన జయా బచ్చన్‌న్యూఢిల్లీ: యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై రాజ్యసభ దద్ధరిల్లింది. సభలోని వారంతా ఘటనను తీవ్రంగా  ఖండించారు. జయాబచ్చన్‌ అయితే ఉద్వేగానికి లోనయ్యారు. సభలో …

రాయలసీమ గూండాగిరి తెలంగాణలో సాగనివ్వం

¬   శ్రీఇదే తీరు కొనసాగిస్తే మట్టికరిపిస్తాం ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : రాయలసీమ గుండాగిరీని తెలంగాణలో సాగనివ్వబోమని, ఇకపై ఇదే తీరు …

సకల జనుల సమ్మెలో ఎన్‌ఎంయూ సైంధవపాత్ర

శ్రీ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ శ్రీటీఎంయూను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపు వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా నిర్వహించిన …

తాజావార్తలు