ముఖ్యాంశాలు

9 లక్షలు దాటిన కరోనా కేసులు

– ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న మహమ్మారి – మృతులు 45వేలకు పైనే – భారత్ లో 1834కు చేరిన కరోనా కేసులు..మృతులు 41 – కరోనా …

హోంమంత్రి అబద్దపు ప్రచారాలు ఆపండి

– ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసేందుకు బయలుదేరుతుండటంతో వెనుదిరిగారు హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): బుధవారం సాయంత్రం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసేందుకు …

 కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

– ప్రజలు సహకరించాలి – మర్కజ్ కు వెళ్లిచ్చినవారందరూ పరీక్షలు చేయించుకోండి – బుధవారం 30 మందికి కరోనా పాజిటివ్.. ముగ్గురు మృతి – వెళ్లిచ్చిన వారి …

. తెలంగాణ దేశానికే ఆదర్శం 

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం  ‘కరోనా’కు మతం రంగు పూయొద్దు – జనవరిలోనే హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ – అప్పుడే అప్రమత్తమై విదేశీ ప్రయాణికులను క్వారంటైన్ కు …

రెడ్‌జోన్లు పుకార్లే

` బాధ్యతలేని మీడియా సృష్టి ` గాంధీలో కోలుకున్న పదిమంది బాధితులు ` నేడో రేపో డిశార్చ్‌ ` రాష్ట్రంలో నమోదైన తొలిమరణం ` మంత్రి ఈటల …

.టాటా విరాళం

టాటా సన్స్‌ రూ.1000 కోట్లు, టాటా ట్రస్ట్‌ రూ.500 కోట్లు విరాళం ` సినీనటుడు అక్షయ్‌కుమార్‌ రూ.25 కోట్లు…బీసీసీఐ రూ.51 కోట్లు అందజేత ఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):కరోనా మహమ్మారిపై …

కాలినడకన వెళ్లేవారికి  అండగా ఉందాం

` దేశ ప్రజకు, కాంగ్రెస్‌ శ్రేణుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ పిలుపు దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాకు వస వెళ్లే వారికి …

.ప్రపంచవ్యాప్తంగా కరోనా వియతాండవం

` ఇటలీలో ఒక్కరోజే 969 మంది బలి ` అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసు..! ` అమల్లోకి డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌… ` కరోనా కట్టడికి …

వైన్‌షాపు తెరుస్తామన్నది పుకార్లే

` ఆ వార్త నమ్మొద్దు ` స్పష్టం చేసిన తెంగాణ ఎక్సైజ్‌ శాఖ హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి):తెంగాణలో మద్యం దుకాణాు రేపు తెరుస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న …

ఆయుష్‌’ ఉత్పత్తు పెంచండి

` ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని సూచించిన ప్రధాని మోదీ దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశమంతా ‘కొవిడ్‌`19’ను ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ‘ఆయుష్‌’ ఔషధ ఉత్పత్తిదాయి తమ …

తాజావార్తలు