కాలినడకన వెళ్లేవారికి  అండగా ఉందాం

` దేశ ప్రజకు, కాంగ్రెస్‌ శ్రేణుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ పిలుపు
దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాకు వస వెళ్లే వారికి అవసరమైన సదుపాయాను కల్పించాని దేశ ప్రజకు, కాంగ్రెస్‌ శ్రేణుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా వేలాది వస కార్మికు కుటుంబాతో కలిసి సొంత ప్రాంతాకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ క్రమంలో రోడ్డుపై కాలినడకన వెళ్తున్న వారికి సాయం చేయగలిగిన వారు తోచిన విధంగా సహకారం అందించాని విజ్ఞప్తి చేశారు.’’వంద మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు వారి కుటుంబాతో కలిసి కాలినడకన స్వస్థలాకు పయనమయ్యారు. సహాయం చేయగలిగినవారు వారికి ఆహార పదార్థాు, వసతి కల్పించాని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్‌ శ్రేణుకు నా ప్రత్యేక విజ్ఞాపన’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.కరోనా మహమ్మారిని కట్టడి చేయాంటే లాక్‌డౌన్‌ ఒకటే మార్గమని నిపుణు సూచించడంతో కేంద్రం ఆ దిశగా అడుగు వేసింది. లాక్‌డౌన్‌ విధించి నేటికి నాుగు రోజు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. పనిచేసుకునే అవకాశం లేకపోవడంతో దేశ రాజధాని దిల్లీలో ఉన్న వే మంది కార్మికు స్వస్థలాకు బయుదేరారు. అయితే రవాణ సదుపాయాలేవిూ లేకపోవడంతో వారంతా కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది.
వస కూలీ కోసం 200 బస్సు
కరోనాను కట్టడి చేసేందుకు విధించిన అత్యవసర లాక్‌డౌన్‌తో దేశం మొత్తం స్తంభించింది. దీంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. ముఖ్యంగా వసకూలీు ఉపాధికోసం కోసం నగరాు వెళ్లి ప్రయాణ సదుపాయాు లేక అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో ఉన్న చోట తిండిదొరక్క, సొంతూరు వెళ్లేలేక నానాయాతన పడుతున్నారు. కొందరు వంద కిలోవిూటర్ల నడకదారి పట్టారు. వీరందరిని వారి సొంత గ్రామాు చేర్చేందుకు యూపీ ప్రభుత్వం చర్యు చేపట్టింది. సుమారు 200 బస్సును ఇందుకు సిద్ధం చేస్తునట్టు యూపీఎస్‌ ఆర్టీసీ ఎండీ రాజ్‌శేఖర్‌ తెలిపారు.ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న వస కూలీను తీసుకొచ్చేందుకు మార్చి 28, 29 తేదిల్లో బస్సు నడపనున్నట్లు తెలిపారు. అలాగే ఆ ప్రాంత కలెక్టర్లు వెంటనే ఆ కూలీందరికీ వైద్య పరీక్షు జరిపించి వారి వివరాు నమోదు చేయడంతో పాటు ఆహారం అందించాని యోగి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే యూపీలోని పు బస్టాండ్లు ఈ వస కూలీతో నిండిపోయి ఉన్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా బాధితు సంఖ్య 873 చేరుకోగా మృతు సంఖ్య 19కు చేరుకుంది.