ముఖ్యాంశాలు

గెలుపు కవితదే..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్,మార్చి 19(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుం ట్ల కవిత అఖండ …

రాజ్యసభకు కేకే, సురేష్ రెడ్డి ఎకగ్రీవం

హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఫలితం ముందే తెలిసినప్పటికీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక …

నేటి నుంచి పది పరీక్షలు

నిముషం నిబంధన వెనక్కి.. హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): . తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. కరోనాలో లిక్విడ్, శానిటైజర్లు, సబ్బులను అందుబాటు చేతులు శుభ్రంగా …

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

మార్కెటన్లు ముంచుతున్న కరోనా 1710 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 498 పాయింట్ల నష్టంతో నిఫ్టీ తగ్గుతున్న బంగారం ధరలు ఉద్దీపన చర్యలకు దిగిన ఆర్బిఐ ముంబై,మార్చి 18(జనంసాక్షి): …

విదేశాల నుంచి వచ్చే వారందరికీ క్వారంటైన్

రాష్ట్రంలో | ఆరో కేసు నమోదు సెలవులు ప్రకటించింది విహార యాత్రలకు కాదు మంత్రి ఈటల హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా …

ఓల్డ్ సిటీకి మెట్రోరైలు

పనులు వేగవంతం చేయండి – హైదరాబాద్ రోడ్డు పనులకు ప్రతిపాదనలు అభివృద్ధి పనులపై తక్షణ కార్యాచరణ – అధికారులతో సమీక్షించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): హైదరాబాద్ …

కవిత నామినేషన్ దాఖలు

కవిత నామినేషన్ వెంటవచ్చిన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నిజామాబాద్ బ్యూరో, మార్చి 18 (జనంసాక్షి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా …

నేడు కరోనాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఉన్నాతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసుకమీషనర్లు, ఎస్పీలతో సమావేశం మంత్రులు, హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే …

దేవుళ్లకు కరోనా ఎఫెక్టు..

షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి):కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ఆల యాలకు కూడా దాపురించింది. కరోనాతో మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ ఆల యాన్ని మూసివేయనున్నారు. …

ప్రభుత్వ ఆదేశాలు అనుసరించని 66 సంస్థలపై వేటు..

హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): కరోనా వ్యాప్తి దృష్ట్యా నగరంలో పలు చోట్ల జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించింది. తెరిచి ఉంచిన విద్యాసంస్థలు, పబు, సంస్థల్లో అధికారులు తనిఖీలు …

తాజావార్తలు