వైన్‌షాపు తెరుస్తామన్నది పుకార్లే
` ఆ వార్త నమ్మొద్దు
` స్పష్టం చేసిన తెంగాణ ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):తెంగాణలో మద్యం దుకాణాు రేపు తెరుస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నకిలీ ఆదేశాపై తెంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పందించింది. మద్యం దుకాణాు తెరుస్తున్నట్టు తమ శాఖ ఎలాంటి ఉత్తర్వుూ ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ప్రకటన విడుద చేశారు.