ముఖ్యాంశాలు

కరోనా చికిత్సకు రౖౖెల్వేబోగీలు సిద్ధం

` ప్రకటించిన రైల్వేశాఖ దిల్లీ,మార్చి 28(జనంసాక్షి):దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అత్యంత …

ఈ నెల 31వరకు లాక్‌ డౌన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఈ నెల (మార్చి) 31 వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌లో  ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన …

యూత్కు మినహాయింపులేదు

డబ్ల్యూహెవో హెచ్చరిక న్యూఢిల్లీ, మార్చి 21(జనంసాక్షి): నోవెల్ కరోనా వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారన్నది వాస్తవమే అయినా యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు …

జనతా కర్యూకు ఉత్తమ్ మద్దతు

హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి): జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో …

మెట్రో సేవలు రద్దు

ఆర్టీసీ సర్వీసులకూ బ్రేక్ నేటి జనతా కర్వ్యూతో రవాణా నిలిపివేత ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు – ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి):కరోనా వైరస్ …

అంతర్జాతీయ విమాన సర్వీసులు చేసిన పాకిస్తాన్

పారి): ఇస్లామాబాద్,మార్చి 21(జనంసాక్షి): అంతర్జాతీయ విమాన సర్వీసులను రెండు వారాల పాటు రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నాటికి దేశంలో 625 కరోనా కేసులు …

పోరాడాలి రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు

21కు చేరిన వైరస్ బాధితులు సంఖ్య వారు భాగస్వామ్యం హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి): తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ …

ఉద్యమస్పూర్తితో ఎదుర్కొంటాం

రాష్ట్రంలో 24 గంటల జనతా కర్న్యూ నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలకు వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి – కరోనా …

కరీంనగర్‌లో జల్లెడ

7 కరోనా పాజిటివ్ కేసులతో హైఅలర్ట్ నగరంలో వంద బృందాలతో సేవలు కరీంనగర్, మార్చి 19(జనంసాక్షి): ఇటీవల కరీంనగర్ కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 …

నేడు నిర్ణయ దోషులకు ఉరి

ముంబయి,మార్చి 19(జనంసాక్షి): నిర్భయ దోషుల ఉరితీతకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిహాడ్ కేంద్ర కారాగారంలో శు క్రవారం ఉదయం 5:30 గంటలకు దోషులను ఉరితీయనున్నారు. ఎట్టకేలకు ముకేశ్ సింగ్, …

తాజావార్తలు