ఆయుష్‌’ ఉత్పత్తు పెంచండి

` ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని సూచించిన ప్రధాని మోదీ
దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశమంతా ‘కొవిడ్‌`19’ను ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ‘ఆయుష్‌’ ఔషధ ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని ప్రధాని మోదీ సూచించారు. శనివారం ప్రధాని కార్యాయంలో ఆయుర్వేద వైద్యుతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజు వైరస్‌ బారినపడకుండా అవసరమైన శానిటైజర్లు, ఇతర రక్షణ ఔషధాను తమ పరిధిలో ఉన్న వనరును వాడుకోని అధిక మొత్తంలో తయారుచేయాని వారికి సూచించారు. ఇప్పటికే ఆయుష్‌ మంత్రిత్వశాఖ ‘ఇంటివద్దనే యోగా’ కార్యక్రమం పేరిట ప్రజకు యోగాపై అవగాహన కల్పిస్తూ ప్రజ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. అలాగే ఈ వైరస్‌ను అంతం చేసే శక్తి కూడా భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఉందని ఆయన పేర్కొన్నారు.ఆయుష్‌ శాస్త్రవేత్తు, ఐసీఎమ్‌ఆర్‌, సీఎస్‌ఐర్‌ వంటి పరిశోధనా సంస్థు కలిసి పనిచేసి దీనికి నివారణ మార్గం కనుగొనాల్సిందిగా కోరారు. ఆయుష్‌ ద్వారా అవసరమైతే ప్రైవేటు ఆయుర్వేద వైద్యును కూడా ఇందులో భాగస్వామును చేస్తామన్నారు. ఆయుర్వేద వైద్యం, భారతీయ సంప్రదాయ వైద్యం గురించి ప్రజకు అవగాహన కల్పించేందుకు అవసరమైతే టెలి మెడిసిన్‌ మార్గాన్ని కూడా వినియోగించుకోవాని సూచించారు. ఆయుష్‌ విభాగంలోనే యునానీ, సిద్ది, హోమియోపతి వంటి వైద్యసేమ ఉంటాయి.