సీమాంధ్ర

ఫాతిమా విద్యార్థులకు బాబు హావిూ

అమరావతి,నవంబర్‌1(జ‌నంసాక్షి):  ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు నష్టపోకుండా చూస్తామని ఎపి సిఎం చంద్రబాబునాయుడు హావిూ ఇచ్చారు. మరోమారు ఎంసిఐతో చర్చిస్తామని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు బుధవారం …

హైటెన్షన్‌ వైర్లు తగిలి క్లీనర్‌ మృతి

కడప,నవంబర్‌1(జ‌నంసాక్షి): తూర్పు గోదావరి జిల్లాలోని కరప మండలం గొడ్డటిపాలెంలో లారీకి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో క్లీనర్‌ అక్కడిక్కడే మృతి …

గుడిసెలోకి దూసుకుని వెళ్లిన కారు

ఏలూరు,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఓ కారు అదుపుతప్పి పూరిగుడిసెలోకి దూసుకుపోయింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని గోదావరి మాత విగ్రహం వద్ద వ్యాగనార్‌ కారును లారీ ఢీకొంది. దీంతో కారు …

రెండోరోజూ కొనసాగిన ఫాతిమా విద్యార్థుల ఆందోళన

పలుఉవరు మద్దతు..ఎంసిఐకి లేఖ రాయాలని సూచన విజయవాడ,నవంబర్‌1(జ‌నంసాక్షి): గుర్తింపు రద్దుతో రోడ్డున పడ్డ కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన రెండోరోజుకు చేరింది. వీరు విజయవాడ …

తిరుమలలో కైశిక ద్వాదశి

తిరుమల,నవంబర్‌1(జ‌నంసాక్షి): కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన మహావిష్ణువును …

అన్నవరంలో కార్తీకమాస రద్దీ

కాకినాడ,నవంబర్‌1(జ‌నంసాక్షి): కార్తీకమాసంలో భక్తుల రద్దీ, తెప్పమ¬త్సవం, ఇతర కార్యక్రమాలకు భారీగా ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి, శని, ఆదివారాలు, …

మెస్‌ ఛార్జీలు పెంచుతాం: మంత్రి

గుంటూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెస్‌ ఛార్జీలను పెంచనున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందుఉల కలగకుండా నిర్ణయం …

అమరావతిలో తుది దశకు ఆకృతులు: బాబు

అమరావతి,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): అమరావతిలలో రైతే తొలి పౌరుడని సిఎం చంద్రాబు నాయుడు అన్నారు. /ూజధానిపై వైసీపీ చేసిన కుట్రలను రైతులు తిప్పికొట్టారని చంద్రబాబు కొనియాడారు. రాజధానిని అడ్డుకోవడానికి వైసీపీ …

రైతుల చలో సింగపూర్‌ యాత్ర

జెండాఊపి ప్రారంభించిన సిఎం చంద్రబాబు అమరావతి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎపి సిఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు అమరావతికి వస్తున్నాయని …

విజయవంతంగా విదేశీ పర్యటన

  పెట్టుబడులపై సానుకూలత ఎంవోయూలతో 50వేల మంది ఉపాధి విూడియా సమావేశంలో చంద్రబాబు అమరావతి,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): తన విదేశీ పర్యటన విజయవంతంగా జరిగిందని ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

తాజావార్తలు