సీమాంధ్ర

ప్రజా సంక్షేమం పట్టని విపక్షనేత :ఎమ్మెల్సీ

నంద్యాల,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): జగన్‌ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్దపడ్డారని ఎమ్మెల్సీ ఫరూక్‌ విమర్శించారు. చట్టసభలకు హాజరు కాకూడదన్న నిర్ణయం వల్ల ప్రజలకు …

ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

ఏలూరు,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకోలేక పోతున్నారు. లబ్ధిదారులు ఇసుక అవసరాలను ఆసరాగా …

రెండు లారీ ఢీకొని ఒకరు మృతి

చిత్తూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): అదుపుతప్పిన రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి రెండు లారీలు ఢీకొనగా, ప్రమాదంలో …

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ఒంగోలు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): విద్యుత్‌ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. లింగసముద్రం మండలం మొగిలిచర్లలో విద్యుత్‌ స్తంభంపై కరెంట్‌షాక్‌తో మధు అనే యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న …

కొనసాగుతున్న గోపిరెడ్డి పాదయాత్ర

ఒంగోలు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తిరుమలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ …

బైకును ఢీకొన్న కాలేజీ బస్సు: విద్యార్థి మృతి

గుంటూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రూరల్‌ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి పెంచికల శివ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లపాడు రోడ్డులోని …

శీతాకాల సమావేశాల బహిష్కరణ

ఆ 20మందిపై బహిష్కరణ వేటుకు వైకాపా డిమాండ్‌ అప్పుడే సమావేశాలపై పునరాలోచన: పెద్దిరెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష వైకాపా నిర్ణయించుకొంది. పార్టీ …

సాగర్‌ నీటి విడుదల కోసం ఎదురుచూపు

గుంటూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రబీలో పంటల సాగుకు నీరు విడుదల చేద్దామని మంత్రి చెప్పారని, ఆయనతో చర్చించాక ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనతో సాగు, తాగునీటి అవసరాలకు …

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఏలూరు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో రిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఉండి మండలం అగ్రహారం పెట్రోల్‌ బంకు వద్ద ఈ రోడ్డుప్రమాదం జరిగింది. గ్యాస్‌ …

ఆత్మహత్యలపై విచారణ చేయాలి

  అనంతపురం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులు కోరారు. కార్పొరేట్‌ కళాశాలల్లో సరైన వసతులు లేకున్నా …

తాజావార్తలు