Thursday, 26 November 2026

సీమాంధ్ర

ఎపి అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్ర?

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైకాపా అసెంబ్లీ బహిష్కరణ పిలుపుతో మిత్రపక్షంగా ఉన్న బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని యోచిస్తోంది. సమస్యలపై సభలో ప్రస్తావిస్తామని, వాటిపై చర్చిస్తామని బిజెపి శాసనసభాపక్షనేత విష్ణుకుమార రాజు అన్నారు. వైకాపా లేకపోయినా వచ్చే లోటు లేదన్నారు. మరిన్ని…

మాచర్ల, పిగడుగురాళ్లలో పత్తి కొనుగోళ్లు

గుంటూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): జిల్లాలో 11 మార్కెట్‌ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి పుల్లారావు అన్నారు. ప్రస్తుతం గుంటూరుతో పాటు నడికుడి, మాచర్ల, పిడుగురాళ్ల మార్కెట్‌యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధర…

శ్రీముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):   కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు…

జగన్‌ పదయాత్రలో ఇక మిగిలేది ఆ ఐదుగురే: అచ్చెన్న

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ముగిసేసరికి ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైసీపీలో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగులుతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇడుపులపాయ నుంచి జగన్‌ చేపట్టిన పాదయాత్రతో మా ప్రభుత్వానికి కాదు మా…

ప్రజల గుండెల్లో వైఎస్‌ చిరస్థాయిగా నిలిచారు

రాష్ట్రంలో ఏ ఒక్క కుఉటంబం సంతోషంగా లేదు తనను రాజకీయాల్లోంచి తప్పించే కుట్ర ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటా ఇడుపులపాయ బహిరంగ సభలో జగన్‌ కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైకాపా అధినేత…

విద్యార్థి దశ ఎంతో కీలకం

మంచి జీవితం కోసం బాటలు వేసుకోవాలి నన్నయ్య యూనివర్సిటీ కార్యక్రమంలో వెంకయ్య ఉద్బోధ రాజమహేంద్రవరం,నవంబర్‌6(జ‌నంసాక్షి): మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల…

మొదలైన జగన్‌ మహాసంకల్ప యాత్ర

ఇడుపులపాయ వైఎస్‌ సమాధి వద్ద నివాళి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్ర ఆరు నెలలు.. 3వేల కిలోవిూటర్లు రోజుకు 15కిలోవిూటర్లు పాదయాత్ర వైఎస్‌ తరహాలో కార్యక్రమ రూపకల్పన కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికలే లక్ష్యంగా, అధికారంలోకి రావడమే పరమావధిగా…

నీరు ప్రతగి అద్భుత కార్యక్రమం

నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి సిఎం చంద్రబాబుతో కలసి గవర్నర్‌ టెలి కాన్ఫరెన్స్‌ అధికారుల తీరును ప్రశంసించిన సిఎం చంద్రబాబు అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నీరు-ప్రగతి’ పనుల నిర్వహణపై గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసలు కురిపించారు.…

టిడిపి పీఠం కదల్చడానకే జగన్‌ పాదయాత్ర: రోజా

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఆగదని వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. జగన్‌ పాదయాత్రకు ఇబ్బందులుపెడితే ప్రభుత్వ పతనం తప్పదని…

ఇంటింటికీ తెలుగుదేశానికి అనూహ్య స్పందన: జివి

గుంటూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో అనూహ్య స్పందన లభిస్తుందని జిల్లా తెదేపా అధ్యక్షుడు జి.వి ఆంజనేయులు అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం చురుగ్గా సాగుతుందని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పడ్తున్నారన్నారు. మునిగిపోయే నావ…