సీమాంధ్ర

భూమా అఖిలప్రియకు మూడు శాఖలు.. అవి ఏవేవంటే..

అమరావతి: ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు చోటు దక్కిన విషయం తెలిసిందే. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు నేడు శాఖలను కేటాయించారు. …

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

అసెంబ్లీలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం అమరావతి: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో …

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడున దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ …

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. రంగనాయకులు మండపంలో గవర్నర్ కు స్వామివారి ప్రసాదాలు అందజేశారు అర్చకులు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నట్లు …

కోడిపందాలకు బ్రేక్‌

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ఎపిలో నిర్వహిస్తున్న కోడిపందాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఇకపై కోడిపందాలు జరక్కుండా తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోడిపందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా …

కొవలెరట్‌కు ఓకే!

కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్ర ప్రభావిత ప్రారతంలో కొవలెరట్‌ ఫార్మా సంస్థకు అనుమతి ఇచ్చేరదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోరది. గతం నురచీ ఈ సంస్థకు అనుమతులు …

రూ.1981 కోట్లునాబార్డు రుణం ద్వారా తొలి విడత నిధులు అందజేసిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు తొలి విడత రుణం కింద రూ.1981 కోట్లు అందజేసింది. ఈమేరకు ఒక చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి …

పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం

పెదకాకాని: పేదవాళ్లు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని సీఎం ఎన్‌. చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని స్వస్థిశాలలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం …

విద్యుత్ ప్రాజెక్టులో సోమిరెడ్డి పెట్టుబడులు

నెల్లూరు:కర్ణాటక విద్యుత్ ప్రాజెక్టులో తన భార్య పేరుతో  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెట్టబడులు పెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. పెట్టుబడులకు …

తల, తోక లేని పరిపాలన వల్ల నీటి సమస్య: జగన్‌

పులివెందుల : తల, తోక లేని పరిపాలన వల్ల రాష్ట్రంలో నీటి సమస్య ఉందని, తొమ్మిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, ఎన్నికల ముందు వచ్చి …

తాజావార్తలు