Thursday, 26 November 2026

సీమాంధ్ర

చంద్రబాబు కృషికి ప్రజలు పట్టం కట్టారు

కాకినాడ ఫలితంపై చినరాజప్ప వ్యాఖ్య కాకినాడ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలుగుదేశం పట్ల ప్రజల్లో విశ్‌ఆసం పెరిగిందని, అందుకు తాజాగా కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ¬ంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం…

ప్రజలు అభివృద్దికి పట్టంకట్టారు

కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు: చంద్రబాబు అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కాకినాడ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి విజయం అందించినందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.తనపై, ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం…

చంద్రబాబు అభివృద్ది సంక్షేమ పథకాలే గెలపించాయి: మంత్రుల వ్యాఖ్య

అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లనే కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెదేపా విజయ దుందుభి మోగించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వైకాపాకు ఎలాంటి రాజకీయ నైతికత…

ఆ నలుగురిలో ఒకరికే మేయర్‌ ఛాన్స్‌

కాకినాడ,సెప్టెంబర్‌1జ‌నంసాక్షి): కాకినాడ పురపాలక ఎన్నికల్లో టిడిపి చారిత్రక విజయం సాధించడంతో ఇక మేయర్‌ ఎవరన్నది అప్పుడే చర్చ మొదలయ్యింది. ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టడంతో ఇప్పుడు మేయర్‌ ఎవరనే విషయంపై నేతలు దృష్టిసారించారు. మేయర్‌ పీఠాన్ని కైవసం…

సిఎంతో ఆనందాన్ని పంచుకున్న నేతలు

అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కాకినాడ నగర పాలక ఎన్నికల్లో తెదేపా చరిత్రాత్మక విజయంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ గెలుపునకు కృషిచేసిన ప్రతిఒక్కరినీ సీఎం అభినందించారు. ఎం చంద్రబాబు…

బిజెపి అట్టర్‌ఫ్లాప్‌: జిల్లా అధ్యక్షుడి ఓటమి

కాకినాడ,సెప్టెంబర్‌1జ‌నంసాక్షి: కాకినాడలో డివిజన్ల వారీగా గెలుపొందిన అభ్యర్థుల్లో బిజెపి అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. సత్తా చాటాలనుకుంటున్న బిజెపి పదింట పోటీ చేసి టిడిపి మద్దతుతో కేవలం మూడింటిని మాత్రమే గెలుచుకుంది. బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య వైకాపా చేతిలో…

ఏసీబీ వలలో ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ

గుంటూరు : గుంటూరు ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ (సూపిరింటెడెంట్‌) ఇంజినీర్‌ కె.వి.రాఘవేంద్రరావు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో రాఘవేంద్రరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ…

మహారాష్ట్ర వర్షాలే మనకు దిక్కు

ఆల్మట్టి వైపు అధికారుల చూపు కర్నూలు,ఆగస్ట్‌3: ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండితేనే కిందికి కృష్ణా నీరు రానుంది. అప్పుడే తెలంగాణ,ఎపిల్లో కృష్ణానదికి నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర విూదుగా జూరాలకు నీరు చేరితేనే శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు…

జోన్ల వారీగా అమరావతి అభివృద్ధి

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌’కు పచ్చజెండా మూడింటికి రూ. 6900 కోట్ల అంచనా వ్యయం అమరావతి,ఆగస్టు30 : అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌-హెచ్‌ఏఎంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన…

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన విశాఖపట్నం,ఆగస్టు30 : చత్తీస్‌గఢ్‌ విూదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చింది. సముద్రమట్టానికి 7.6 కిలోవిూటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి గుజరాత్‌…