Monday, 2 November 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. రంగనాయకులు మండపంలో గవర్నర్ కు స్వామివారి ప్రసాదాలు అందజేశారు అర్చకులు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా.. ప్రతిసారి కొత్తగా ఉంటుందన్నారు గవర్నర్ నరసింహన్.

ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కులను తీర్చుకునేందుకు ఫిబ్రవరి 21న సతీమేతంగా తిరుమలకు వెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *