Monday, 2 November 2026

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడున దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయచర్యలు చురుగ్గా చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *