సీమాంధ్ర

టీడీపీ నేతలను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

 విశాఖపట్నం: మావోయిస్టులు విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు టీడీపీ నాయకులను కిడ్నాప్ చేశారు. జీకేవీధి మండలం టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గసభ్యుడు ముక్తల మహేష్, జన్మభూమి …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం..నడకదారి భక్తులకు …

రిమ్స్ వైద్య సిబ్బందితో ప్రభుత్వ విప్ వాగ్వాదం..

0 inShare శ్రీకాకుళం : రిమ్స్ వైద్య సిబ్బందితో ప్రభుత్వ విప్ రవికుమార్ వాగ్వాదానికి దిగారు. పొందూరుకు చెందిన రోడ్డుప్రమాద బాధితుడు సింహాచలానికి సకాలంలో వైద్యం అందించలేదని …

రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

హైదరాబాద్‌: చిత్తూరు జిల్ల పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పర్‌లో తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు …

పాఠశాల బస్సు బోల్తా: 10మంది విద్యార్థులకు గాయాలు

పుల్లల చెరువు: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఎం.ఎర్రబాలెం సమీపంలో మంగళవారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో …

ఐదేళ్ల బాలుడి అపహరణ

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తున్న బాలుడిని ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల రెండో కనుమ రహదారిపై జారిపడ్డ కొండచరియలు

తిరుమల: తిరుమల రెండో కనుమ రహదారిపై కొండచరియలు జారిపడ్డాయి. లింక్‌ రోడ్డు సమీపంలో కొండచరియలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారికి అడ్డంగా ఉన్న కొండచరియలను …

విశాఖ జిల్లాలో మహిళపై వ్యక్తి దాడి

 విశాఖ, అక్టోబరు 6 : చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్‌ దగ్గర ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా మారటంతో ఆమెను …

పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఘర్షణ..

కాకినాడ : గ్రానైడ్ తవ్వకాల వ్యవహారంలో పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. రామేశంపేట గ్రావెల్ కొండబ తవ్వకాలపై వివాదం చెలరేగింది. గ్రావెల్ తవ్వకాలు …

కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన

తూ.గో : కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తుని మండలం ఎన్‌.ఎస్‌ వెంకటనగరంలో 30 ఎకరాల్లో జీడితోటలను అటవీశాఖ అధికారులు నరికివేశారంటూ రైతులు ధర్నా …

తాజావార్తలు