Tuesday, 3 November 2026

రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ekdyck6aహైదరాబాద్‌: చిత్తూరు జిల్ల పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పర్‌లో తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీతో స్మగ్లర్లు టిప్పర్‌ను వదిలేసి పరారయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *