Wednesday, 25 November 2026

సీమాంధ్ర

తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి

అనంతపురం (రాయదుర్గం) : రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో 8 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ.70 వేలు నష్టం వాటిలినట్లు గొర్రెల యజమాని…

ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

పాల్వంచ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా పాల్వంచలో ఆటో డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాల ప్రకారం… పాల్వంచ పట్టణంలోని నెహ్రూనగర్ వికలాంగుల కాలనీలో భాస్కర్(44) అనే ఆటో డ్రైవర్ నివాసముంటున్నాడు. కాగా కాలనీకి సమీపంలో రాతిచెరువు వద్ద…

ఇంత దోపిడీ ఎప్పుడూ చూళ్లేదు

ఏలూరు : మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ తారస్థాయికి చేరిందని కేంద్ర మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతదోపిడీ ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట ఉన్నత…

నీటికుంటలో పడి చిన్నారి మృతి

అనంతపురం  : కల్యాణదుర్గం మండలం కొత్తూరులోని చెరువుకుంటలో పడి దీపిక అనే ఆరేళ్ల బాలిక మృతిచెందింది. శుక్రవారం చెరువు సమీపంలోని కుంటలలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన మరో ఇద్దరు…

మురికి కాలువలో పసికందు మృతదేహం

చిత్తూరు : తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రి వద్ద మురికి కాలువలో పసికందు మృదేహం లభ్యమైంది. పారిశుద్ధ్య కార్మికులు కాలువ శుభ్రం చేస్తుండగా పసికందు మృదేహం బయటపడింది

కిడ్నాప్‌ చేసిన టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలంటూ ర్యాలీ

 విశాఖ,: విశాఖ జిల్లాలో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తూ జీకేవీధిలో వారి బంధువులు, ప్రజలు ర్యాలీ జరిపారు. మావోయిస్టులు సానుభూతితో టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని కోరారు.

అటవీ శాఖలో ఉద్యోగావకాశాలు

గుంటూరు, అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీలను పర్యవేక్షించడానికి బీఎస్సీ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సామాజిక అటవీశాఖ డీఎఫ్‌వో జి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికులు,…

న్యాయవాది ఇంట్లో భారీ చోరీ

కారంచేడు: న్యాయవాది ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కారంచేడులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తున్నయార్లగడ్డ వెంకటేశ్వరరావు కుటుంబం పైఅంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని దొంగలు చొరబడ్డారు. రూ.20…

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు ఎస్సీ కాలనీలో భార్యపై భర్త కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం… మేరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె భర్త రమేష్‌ కిరోసిన్‌…

బాబూ.. దమ్ముంటే పదవులు వదిలి పోరాడాలి’

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటుకు కోట్లు కేసు భయం పట్టుకుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ భయం వల్లే చంద్రబాబు కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు.…