Tuesday, 3 November 2026

విశాఖ జిల్లాలో మహిళపై వ్యక్తి దాడి

 విశాఖ, అక్టోబరు 6 : చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్‌ దగ్గర ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా మారటంతో ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. ఈ దాడికి వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *