సీమాంధ్ర

కడప: డిజిటల్‌ మీడియా శిక్షణకు ఏడుగురు జర్నలిస్టులు

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌సిటీ: ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, ఆసియా పసిఫిక్‌ సంయుక్తంగా నిర్వహించనున్న డిజిటల్‌ మీడియా శిక్షణకు ఏ డుగురు పాత్రికేయులు ఎంపికయ్యారు. ఈ నెల 10, …

కడప: 11న పాఠశాలల బంద్‌

చక్రాయపేట: ఈనెల 11వ తేదీ ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ చేస్తున్నట్లు ఏఐవైఎఫ్‌ జిల్లా సహాయకార్యదర్శి మల్లికార్జున తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

గుంటూరు: బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు : కొల్లా

కాకుమాను : బీజేపీ రాష్ట్ర నాయకులు బాధ్యత రహితంగా రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గు చేటని సంగం డెయిరీ మాజీ చైర్మన్‌ కొల్లా …

కర్నూలు: ‘రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి

నంద్యాల రూరల్‌: సోమవారం నుంచి నిర్వహిస్తున్న ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి తహసీల్దార్లకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ య జమానికి …

శ్రీకాకుళం : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తాం – మంత్రి అచ్చెన్నాయుడు

నర్సంపేట, ఆగస్టు 8 : విద్యావ్యవస్థలో మార్పులు తెస్తామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. నర్సంపేటలో రూ.3 కోట్లతో నిర్మించిన మోడల్‌ పాఠశాల వసతి గృహాలను మంత్రి …

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మీడియాకు నో ఎంట్రీ

తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియాకు అనుమతిని నిరాకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతిపై వరుస కథనాలు రావడంతో మీడియాకు అనుమతి ఇవ్వవద్దని నిర్ణయించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ …

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..

0 inShare విశాఖ : లంకెలపాలెం వద్ద స్కూల్ బస్సును లారీ ఢీకొంది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

ఉప్పరపల్లెలో రూ.105 కోట్ల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప : రైల్వే కోడూరు (మ) ఎస్.ఉప్పరపల్లెలో రూ.105 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

పోలవరం పనులను పరిశీలించిన సుజనా.

కృష్ణా : జిల్లా గొల్లన్నపల్లి వద్ద పోలవరం కాలువ పనులను కేంద్ర మంత్రి సుజనా చౌదరి పరిశీలించారు

సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్….

పశ్చిమగోదావరి: ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ముగ్గురు జూనియరు విద్యార్థులను ఇద్దరు సీనియరు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బాధితులు పోలీసులకు …

తాజావార్తలు