తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మీడియాకు నో ఎంట్రీ

తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియాకు అనుమతిని నిరాకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతిపై వరుస కథనాలు రావడంతో మీడియాకు అనుమతి ఇవ్వవద్దని నిర్ణయించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గుప్తా చెప్పారు

తాజావార్తలు