నర్సంపేట, ఆగస్టు 8 : విద్యావ్యవస్థలో మార్పులు తెస్తామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. నర్సంపేటలో రూ.3 కోట్లతో నిర్మించిన మోడల్ పాఠశాల వసతి గృహాలను మంత్రి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కరవు ప్రాంత రైతులను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.




