పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.
బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్‌కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.