తాత్కాలికంగా విద్యుత్ సరఫరా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్‌కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.