హైదరాబాద్

బెయిల్‌ కోసం పట్టాభి పిటిషన్‌

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో అరెస్టైన జడ్జి పట్టాభిరామారావు తనకు బోయిల్‌ మంజూరు చేయాలంటూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు …

అద్భుతం జరిగి…గెలుస్తా:సంగ్మా

న్యూఢిల్లీ:రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్ధి ప్రణబ్‌ముఖర్జీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నా..ఆయన పోటి పడుతున్న పీఏ సంగ్మా విజయంపై ఆశలు వీడలేదు.రాష్ట్రపతి ఎన్నికల ఓటర్లలో 60శాతం పైగా …

ఉప ఎన్నికల ఫలితాలపై మేథోమథనం జరగాలి

హైదరాబాద్‌:  వైఎస్‌, జగన్‌లను వేరు చేసి చూసే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఓ స్పష్టత రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. …

రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

వరంగల్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు …

నిలిచిన యశ్వంతపూర్‌ -హౌరా ఎక్స్‌ప్రెస్‌

రాజమండ్రి: గోదావరి మూడో రైలు వంతెనపై సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపంతలెత్తింది. దీంతో అరగంట నుంచి యశ్వంతపూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది.

చెరువులో పడిన మంత్రి గల్లా అరుణ వాహనం

చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్‌ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని …

ధనార్జన కోసమే నూతన మద్యం విధానాలు: టీడీపీ

వరంగల్‌: ధనార్జన కోసమే ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ రోజు టీడీపీ నేతలు ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, …

సీఎంను కలిసిన పలువురు మంత్రులు

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,పలువురు మంత్రులు కలిశారు.ఆదివారం కావడంతో సీఎం ఉదయం నుండి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.సాయంత్రం మంత్రులు పితాని సత్యనారాయణ,ధర్మాన …

హైదరాబాద్‌ బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,140.. 22 క్యారెట్ల బంగారం రూ. 29,540గా ఉండగా కిలో …

చైనాను వణికించిన భూకంపం

బీజింగ్‌:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్‌ ప్రాంతంలోని నింగ్‌ లాంగ్‌ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ …