ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని గెలుపు
ఒంగోలు: ఒంగోలులో వైకాపా అభ్యర్థి 10400 మెజార్టితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గెలుపోందినాడు.
ఒంగోలు: ఒంగోలులో వైకాపా అభ్యర్థి 10400 మెజార్టితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గెలుపోందినాడు.
అనంతపురం: అనంతపురంలో వైకాపా అభ్యర్థి గుర్నతరెడ్డి 2400 మెజార్టీతో ఆయన విజయ కేతనం ఎగరేశారు.
ఆళ్ళగడ్డ: ఆళ్ళగడ్డలో వైకాపా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది.
హైదరాబాద్: వైకాపా నేత రహ్మన్ గాలీలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. వైకాపా భారి మెజార్టీతో విజయసాధించిన ఉత్సహంతో సంబరాల్లో భాగంగా ఆయన కాల్పులు జరిపినాడు.
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు
పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.
రాయదుర్గం: రాయదుర్గం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రరెడ్డి విజయం సాధించాడు.