జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ …

తిరుమలలో కొనసాగుతున్న రద్ది

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది ,  31 కంపార్ట్‌మెంట్‌లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్‌ కొనసాగుతుంది.

తెలుగుదేశంలో తగ్గుతున్న నాయకత్వ పటిమ?

హైదరాబాద్‌, జూన్‌ 16 : ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ లో అంతర్మధనం మొదలైంది. కనీసం రెండు స్థానాలైనా చేజిక్కించుకోగలమని ఆశించిన ఆ పార్టీకి ఫలితాలు …

వైకాపా విజయం పాలపొంగులాంటి : లగలపాటి

విజయవాడ : ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ముందు వూహించినదేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియా తో మాట్లడుతూ …

స్టీల్‌ ప్లాంట్‌ సందర్శిచిన వైఎస్‌ విజయ

గాజువాక: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. ఇక్కడి ఎస్‌ఎంఎస్‌-2 ఆక్సిజక్‌ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో 15 మృతి …

వృద్ద దంపతుల ఆత్మహత్య

పశ్చిమగోదావరి: ద్వారాకా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని సత్రంలో యుద్ద దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ఒడికట్టారు. వీరు ఎవరన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు పోలిసులు దర్యప్తు చేస్తున్నారు.

ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

హైదరాబాద్‌: ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ జూలై 3నుంచి జూలై 8వ తేదివరకు కౌన్సిలింగ్‌ బదిలీలు జరుగనున్నట్లు అలాగే బదిలీలు విది …

గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు …

‘తెలంగాణ’ తేల్చితేనే అనిశ్చితికి తెర :రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. శనివారం …

బస్సు ప్రమాదం బాధితులను ఆదుకుంటం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్విని ఆసుపత్రికి వెళ్ళీ మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించాడు. బాధితులను ఆదుకుంటామని తక్షణ సాయంగా సీఎం రిలిఫ్‌ ఫండ్‌ …