జిల్లా వార్తలు

గోలుసు అపహరణ

హయత్‌నగర్‌: అష్కర్‌ గూడకు చెందిన నర్సింహగౌడ్‌ శుక్రవారం తన భార్యతో కలిసి వస్తుండగా రాత్రా 11గంటల సమయంలో పెద్దఅంబర్‌ పేట సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్‌ వద్ద నుంచి ద్విచక్ర …

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది

జిల్లాస్థాయి 10-10 క్రికెట్‌ టోర్నీ

నిజామాబాద్‌: తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెన్నిస్‌బాల్‌ 10-10 క్రికెట్‌ టోర్నీ ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్‌లో గల రోటరీ మైదానంలో …

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్‌:జక్రాన్‌పల్లి మండలం పొలిత్యాగ్‌ గ్రామంలో కోటి రూపాయలతో గ్రామస్థులు నిర్మించుకున్న సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభంకనున్నాదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు …

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ …

మావోయిస్ట్‌ నేత ఆజాద్‌ భార్య అరెస్టు

వరంగల్‌ : మావోయిస్టు నేత ఆజాద్‌ భార్య పద్మక్క అలియాస్‌ సీతక్కను ఆదివారం ఖానాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క సహా మరో ఆరుగురు మావోయిస్టులను కూడా …

పద్మశాలీ ఆద్వర్యంలో ప్రతిభ పురస్కారాలు

వరంగల్‌: భూపాలపల్లీలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యదిక మార్కులు సాధించిన విధ్యార్థులకు షిల్డు, ప్రశంసా పత్రాలు అందించి విద్యార్థుల తల్లీ దండ్రులకు శాలవాతో సత్కరించారు. …

గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు

వరంగల్‌: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్‌ తెలిపారు.

కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో …

రైలు కింద పడి విద్యార్థిని మృతి

వరంగల్‌: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.