జిల్లా వార్తలు

జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). …

రైతు ఆత్మహత్య

అదిలాబాద్‌: మామడ మండలంలోని అనంత్‌ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటన

మామడ: మండలంలోని గాయత్‌పల్లీ, తాండ్ర, కిషన్‌రావుపేట గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మార్కేట్‌ కమిటి అధ్యక్షులు రమణరెడ్డి, అనిల్‌, దీపా తదితరులు …

సిద్దాంతాలు లేని పార్టి జగన్‌ పార్టి

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టికి రాజకీయ సిద్దాంతాలు లేవని టిడిపి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌ ఎద్దేవ చేసారు.

విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

సచిన్‌కు విశాలమైన భవనం

ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్‌కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.

రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవణాలు పలకరించ నున్నాయని వాతవారణ శాఖ తెలిపింది

కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు …

పీడీలకు ల్యాప్‌టాప్‌లు

ఖమ్మం:రాష్ట్రంలోని పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులకు ఎల్‌సీడీలు,ల్యాప్‌టాప్‌లు డిజిటల్‌ కెమేరాలు పంపీణీలుచేయాలని రాష్ట్ర మిషన్‌ నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్రంలోని 22 పట్టణాలకు  వీటిని కేటాయించడంతోపాటు …

నింజోవిచ్‌ చెస్‌ టోర్నీ

ఖమ్మం:నిరంజోవిచ్‌ ఓపెన్‌ చెస్‌ సిరీన్‌ టోర్నీలో భాగంగా నిర్వహించే  జిల్లా స్థాయి చెస్‌ పోటీలు శనివారం ఖమ్మంజూబ్లీక్లబ్‌లో నిర్వహించిస్తున్నట్లు నింజోవిచ్‌ అకాడమీ  కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు …