జిల్లా వార్తలు

వాషింగ్టన్‌లో మాజి సైనికాదికారి ఆత్మహత్య

వాషింగ్టన్‌: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్‌  భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు

కాకతీయ ఐసెట్‌-12 ఫలితాల విడుదల

వరంగల్‌: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన …

కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం

.హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్‌ రవి హైదరాబాద్‌ రావడంతో సిఎం త్వరగా వచ్చారు

5గంటలకల్లా ప్రచారం సమాప్తం : బన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 9 : ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల  ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో …

మరో 48 గంటల్లో వర్షాలు!

హైదరాబాద్‌, జూన్‌ 9 : మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో …

‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’

– హెచ్‌ఎంఎస్‌ నేత రియాజ్‌ గోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ …

ఇండ్లు కాలిన కుటుంబాలకు ఆర్థిక సాయం

కొత్తగూడలో శుక్రవారం ఇండ్లు కాలిన గట్టి నాగేశ్వరరావు, వజ్ర రమేశ్‌ మల్లెల నర్సయ్య కుటుంబాలకు ఉపాధ్యాయ పరపతి సంఘం ఆద్వర్యంలో 2000 రూపాయల చోప్పున మూడు కుటుంబాలకు …

తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆత్మహత్య యత్నం

కరీంనగర్‌ జిల్లాకు చేందిన పర్స రాజేశ్‌ పరకాలలో  కేసిఆర్‌ బహిరంగసభకు వేళ్ళీ వచ్చి బస్‌స్టేషన్‌లో మెక్ష్మీంది పౌడర్‌ తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డాడు. మంత్రులందరు రాజినామలు చేసి …

మహిళ మెడలో గొలుసు చోరీ

జగిత్యాల : జగిత్యాల మండలం చలిగల్‌ గ్రామంలో ఈరోజు ఉదయం కాలినడకన వెళ్తున్న చిట్టిమెళ్ల లక్ష్మి అనే మహిళ మెడలోనుంచి గుర్తులేని వ్యక్తులు  బైక్‌పైన వచ్చి  4 …

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

మెట్‌పల్లి : మెట్‌పల్లి మండలం రాంచంద్రం పేట గ్రామంలో ఓ కారు అర్థరాత్రి రెండుగంటల సమయంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వెళ్లిపోయింది. విద్యుత్‌ తీగలు ఆరుబయట నిద్రిస్తున్న …