జిల్లా వార్తలు

ఢిల్లీకి సమాచారం అందించిన సీబీఐ

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా …

తృటిలో తప్పిన ప్రమాదం – ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వైనం

బసంత్‌నగర్‌, మే 27, (జనంసాక్షి) రామగుండం మండలం పుట్నూరు గ్రామ బస్టాండ్‌ వద్ద ఆదివారం భారీ వాహనం అదుపు తప్పి విద్యుత్‌ స్తంభంపై అతిసమీపానికి వచ్చి ఆగిపోవడంతో, …

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ …

ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల అభ్యర్థులహాల్‌ టికెట్ల పంపిణీ

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్‌ టికెట్లు తీసుకోని అభ్యర్థులు …

మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి …

గుండె పోటుతో కండక్టర్‌ మృతి

సుల్తానాబాద్‌,మే27(జనంసాక్షి) మండలకేంద్రంలోని కుమ్మరివాడకు చెందిన నాంపల్లి నారాయణ(50) అనే వ్యక్తి ఆదివారం ఉదయం గుండెపోటుతో మృత చెందాడు. సుల్తానాబాద్‌కు చెందిన నారాయణ గోదావరిఖని డిపోలో కండక్టర్‌ ఉద్యోగం …

ప్రమాద వశాత్తు పశుగ్రాసం దగ్ధం

చిగురుమామిడి(జనంసాక్షి) మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకట్‌రెడ్డి అనే రైతు యొక్క పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని దగ్ధమైంది. పొలం దగ్గర పశువుల కొసం నిల్వ …

కృష్ణాజిల్లాలో హై అలర్ట్‌ – విజయవాడకు అదనపు బలగాలు

విజయవాడ, మే 27 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో హై అలర్ట్‌ ప్రకటించారు. విజయవాడ నగరానికి మూడు …

ఆయుర్వేదంతో మొండి వ్యాధులు నయం

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): ఆయుర్వేదం వైద్యంతో మొండి వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ చిరంజీవి నిపోలియన్‌ అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో …

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని …