జిల్లా వార్తలు

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు …

బూటకపు వాగ్దానాలను కార్మికులు నమ్మొద్దు – ఇఫ్టూ నాయకుడు కృష్ణ

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి): సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని …

శాతావాహన వీసీకి వినతిపత్రం

గోదావరిఖని టౌన్‌, మే 26, (జనం సాక్షి): గోదావరిఖనికి చెందిన పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు పరిమితికి మించి అడ్మిషన్లు చేస్తు న్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన …

చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

జనంసాక్షి, వీణవంక, మే 26: మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి మహోత్సవాల్లో భాగంగా కేంద్రంలో …

ఉద్యోగాలిచ్చి ఆదుకోండి

రామగుండం, మే 26, (జనంసాక్షి): ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌, పంప్‌హౌజ్‌, సబ్‌స్టేషన్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన దళిత భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ ఆద్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు …

రాఘవేంద్ర హై స్కూల్‌ ఘనవిజయం

నిజామాబాద్‌ మే 26 (జనంసాక్షి) :మెుున్న వెలువడిన ఎస్సెస్సీ ఫలితాలలో రాఘవేంద్ర హై స్కూల్‌ విద్యార్థినివిద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో వరుసగా …

వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు …

ప్రజాధనం దుర్వినియోగం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం నుండి మోదలు కావలసిన మోరి కోందరు ప్రజా ప్రతినిదులు అండదండలతో మోరి పని …

4వ రోజుకు చేరిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె

నిజామాబాద్‌, మే 26(జనంసాక్షి): నగరంలోని మున్సి పల్‌ కార్యాలయం ముందు మున్సిపల్‌ కార్మికులుచేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె …

సమాచార హక్కు ఒక వజ్రాయుధం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్‌ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్‌ కామారెడ్డి …